కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎవరూ భయపడొద్దు.. ప్రతి కార్యకర్తకి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని దేవినేని అవినాష్ అన్నారు.
దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం వలన ఒడిపోయాం. నాలుగు నెలలకే ప్రజలు ఎందుకు కూటమిని గెలిపించామా అని బాధ పడుతున్నారు. చంద్రబాబు ప్రజలకు అబద్దాలు చెప్పి గెలిచారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజలకోసం పోరాడుదాం. ఎన్ని కేసులు పెట్టిన ఎవ్వరు భయపడొద్దు. ప్రతి కార్యకర్తకరు వైఎస్ అండగా ఉంటారని హామీ ఇచ్చారు.