గుత్తి మున్సిపల్ అధికారులతో బుధవారం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులందరూ కృషి చేయాలని తెలిపారు.
అలాగే అధికారులు సమయపాలన పాటించాలని, ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా కృషి చేయాలని కమిషనర్ అధికారులకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa