విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలంలోని అంపటివలస గ్రామంలో బుధవారం ఎంపీడీవో జి.గిరిబాల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా సచివాలయంలో రికార్డులు తనిఖీ చేశారు.
అలాగే అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం బొండపల్లి హైస్కూల్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa