మందస మండలంలోని హరిపురం పీహెచ్సీలో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పటల్ ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ.. పెరుగుతున్న ఉన్న క్యాన్సర్ వ్యాధిని అరికట్టడానికి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa