ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విమర్శలకు కౌంటర్లు ఇస్తుంది. అయితే సంక్రాంతి తర్వాత ఏపీలో కథ వేరేగా ఉంటుందని.
సంక్రాంతి నాటికి కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పిరియడ్ ముగుస్తుంది. ఆ తర్వాత జగన్, నేతలు జనాల్లోనే ఉంటారని తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే వైసీపీ కూడా ప్రణాళికలు తయారు చేసుకుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa