కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల రెండో జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇందులో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు కీలక పదవి ఇచ్చింది. నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమించింది. మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా మహ్మద్ షరీఫ్, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్గా కుడిపుడి సత్తిబాబుగా నియమితులయ్యారు.