పార్వతీపురం మన్యం జిల్లా ప్రజా సమస్యల పరిష్కారానికి నవంబర్ 8 నుంచి 14వ తేది వరకు జరిగే ప్రజాపోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయండని శనివారం సిపిఎం పట్టణ కమిటి కార్యదర్శి గొర్లి వెంకటరమణ.
పట్టణ కమిటీ సభ్యులు పాకల సన్యాసిరావు, బంకురు సూరిబాబ అన్నారు. ఈ మేరకు శనివారం 24, 25 వార్డులలో గోడపత్రిక విడుదల చేసి, ఇంటింటికి కరపత్రములు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.