జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్బంగా శనివారం మాడుగుల మండలం చింతలూరు గదబురు గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. చోడవరం బార్ వైస్ ప్రెసిడెంట్, స్థానిక న్యాయవాది శ్రీనాదు ప్రసాధారావుశ్రీనాథ్ ప్రసాదరావు సమావేశం లో మాట్లాడుతూ ఆర్ధికముగా, సామాజికముగాఆర్థికంగా, సామాజికంగా ఇబ్బంది.
పడుతున్న ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయం అందించాలని 1987లో చట్టం చేశారు. లోకదాలత్లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసుకోవడానికి ఈ చట్టం ద్వారా అవకాశం కలిగింది అని అన్నారు.