ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెదాలు పలుగుతున్నాయా..?

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2024, 02:44 PM

చలికాలంలో పెదాలు పొడిగా మారి పగిలి ఇబ్బంది పెడుతుంటాయి. ఒక్కోసారి లిప్‌బామ్ కూడా పని చేయదు. అలా కాకుండా ఉండాలంటే..ఇతర సీజన్ల కంటే చలి కాలంలే ఆడవారికి అస్సలు ఇష్టం ఉండదు. చలి కాలంలో చర్మం, పెదాలు పగులుతూ ఉంటాయి. ఈ సీజన్‌లో స్కిన్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. చలి కారణంగా స్కిన్ పగిలి తెల్ల తెల్లగా కనిపిస్తుంది. చేతులు, కాళ్లపై గీతలు ఏర్పడతాయి. పెదాలు కూడా పగులుతాయి. పొరలు పొరలు ఊడి వస్తాయి. ఈ క్రమంలో స్కిన్ పరంగా ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. బయట వాటిని కొనే వాటి కంటే ఇంట్లో రెమిడీస్ కూడా ఫాలో చేయవచ్చు. ఇవి ఎంతో చక్కగా హెల్ప్ చేస్తాయి. బయట కొనడం కంటే ఇంట్లో రెమిడీలు ఫాలో చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పెదాలు మళ్లీ మెత్తగా, మృదువుగా మారతాయి. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుుడు చూద్దాం.చలి కాలం మొదలవగానే ముందు పెదాలపై శ్రద్ధ వహించాలి. రాత్రి పడుకునే ముందు పెదాలపై కొబ్బరి నూనె రాస్తూ ఉండాలి. కొబ్బరి నూనె రాయడం వల్ల పెదాలు మెత్తగా మారతాయి. అలాగే కొబ్బరి నూనెలో కూడా పోషకాలు ఉంటాయి కాబట్టి.. ఆరోగ్యంగా మెరుస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com