లవంగం నీటిని తాగడం వలన శరీరానికి పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. లవంగం నీటిని తాగడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పంటినొప్పితో ఇబ్బంది పడే వారికి ఇది మంచి మెడిసిన్ లాగా పని చేస్తుంది. మధ్యాహ్న భోజనం తర్వాత ఈ నీటిని తాగడం వల్ల గ్యాస్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.