ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా పీఠాన్ని అధిరోహించిన దక్షిణామూర్తి స్వరూపులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2024, 04:03 PM

ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం భారీ సంఖ్యలో నామినేటెట్‌ పదవుల  రెండో జాబితాను విడుదల చేసింది. కార్పొరేషన్‌లతో పాటు ఏపీఎస్‌ఆర్టీసీ, నాటక అకాడమీ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌, ఆయా జిల్లాల డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్లను నియమించారు.


రాష్ట్ర నైతిక విలువల సలహాదారు-చాగంటి కోటేశ్వరరావు
రాష్ట్ర మైనారిటీ వ్యవహరాల సలహాదారు - మహమ్మద్‌ షరీఫ్‌


గవర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌- మాల సురేంద్ర


శెట్టిబలిజ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌-కుడిపూడి సత్తిబాబు


కొప్ప వెలమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌-పీవీజీ కుమార్‌


కళింగ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌-రోణంకి కృష్ణంనాయుడు


రజక సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌- సావిత్రి


కురుబ కురుమ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మనన్‌-దేవేంద్రప్ప


తూర్పు కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్: పాలవలస యశస్వి


నాయీబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌- ఆర్‌.సదాశివ


వాల్మీకి బోయ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌- కప్పట్రాళ్ల సుశీలమ్మ


వన్యకుల క్షత్రియ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌- సీఆర్‌ రాజన్


యాదవ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌- నరసింహ యాదవ్


అగ్నికుల క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌- చిలకలపూడి పాపారావు


గౌడ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌- వీరంకి వెంకట గురుమూర్తి


కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్‌- గండి బాబ్జీ


శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఛైర్‌పర్సన్‌- మంజులా రెడ్డి


రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు ఛైర్మన్‌- నీలాయపాలెం విజయకుమార్


రాష్ట్ర ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఛైర్మన్‌- జీవి రెడ్డి


ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఛైర్మన్‌- మన్నవ మోహన్ కృష్ణ


ఏపీ కల్చరల్ కమిషన్ ఛైర్‌పర్సన్‌- తేజస్వి పొడపాటి


రాష్ట్ర పర్యావరణ యాజమాన్య కార్పొరేషన్ ఛైర్మన్‌- పొలంరెడ్డి దినేష్ రెడ్డి


రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌- సుజయకృష్ణ రంగారావు


రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌- గోనుగుంట్ల కోటేశ్వరరావు


రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ డేగల ప్రభాకర్


రాష్ట్ర ఖాదీ పరిశ్రమల బోర్డు ఛైర్మన్‌- కేకే చౌదరి


వైద్యసేవల మౌలికసదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌- చిల్లపల్లి శ్రీనివాసరావు


రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌- ప్రగడ నాగేశ్వరరావు


రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఛైర్మన్‌- మరెడ్డి శ్రీనివాసరెడ్డి


ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- ఆనం వెంకటరమణారెడ్డి


భవన నిర్మాణ కార్మికుల సలహా కమిటీ ఛైర్మన్‌- రఘురామరాజు గొట్టిముక్కల


ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్‌- సావల దేవదత్


రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌- రావి వెంకటేశ్వరరావు


ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌- కావలి గ్రీష్మ


ఆర్టీసీ ప్రాంతీయ బోర్డు ఛైర్మన్- దోన్ను దొర (విజయనగరం జోన్)


ఆర్టీసీ ప్రాంతీయ బోర్డు ఛైర్మన్- రెడ్డి అప్పల నాయుడు (విజయవాడ జోన్)


ఆర్టీసీ ప్రాంతీయ బోర్డు ఛైర్మన్- సురేష్‌రెడ్డి (నెల్లూరు జోన్)


ఆర్టీసీ ప్రాంతీయ బోర్డు ఛైర్మన్- పోలా నాగరాజు (కడప జోన్)


రాష్ట్ర చేనేత సహకార సంఘం ఛైర్‌పర్సన్‌- సజ్జా హేమలత


రాష్ట్ర నాటక అకాడమీ ఛైర్మన్‌- గుమ్మడి గోపాలకృష్ణ


ఎన్టీఆర్ వైద్య సేవ ఛైర్మన్‌- సీతారామ సుధాకర్


స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ ఛైర్మన్‌- కొమ్మారెడ్డి పట్టాభిరామ్


అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- స్వామినాయుడు అల్లాడ


అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ- టీసీ వరుణ్‌


అన్నమయ్య అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- రూపానంద రెడ్డి


బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- సలగల రాజశేఖర్ బాబు


బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- తెంటు లక్షుంనాయుడు


చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్‌పర్సన్‌- కె. హేమలత


కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- తుమ్మల రామస్వామి


కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- సోమిశెట్టి వెంకటేశ్వర్లు


మచిలీపట్టణం అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- మట్టా ప్రసాద్


నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి


రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- బొడ్డు వెంకటరమణ చౌదరి


శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- కోరికన రవికుమార్


విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌- ప్రణవ్ గోపాల్


రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌- ముస్తాక్ అహ్మద్


ఆర్య వైశ్య సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌- డి. రాకేష్


క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌- వి. సూర్యనారాయణరాజు


కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌- కొత్తపల్లి సుబ్బారాయుడు


మాదిగ సంక్షేమ సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌- ఉండవల్లి శ్రీదేవి


మాల సంక్షేమ సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌- పెదపూడి విజయ్‌కుమార్


గిరిజన సంక్షేమ సహకార కార్పొరేషన్ ఛైర్మన్‌- కిడారి శ్రావణ్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com