కార్తీకమాసంలో భాగంగా భక్తులు మంగళవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో అతి పురాణ తనమైన శ్రీ రాజగోపాల స్వామిని దర్శించుకునేందుకు.
ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాజగోపాల్ స్వామి, ఆండాలమ్మ తల్లి, గోదాదేవిలను దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో ఉన్న తులసి, ఉసిరి మొక్కలకు ప్రత్యేక పూజలు చేశారు.