కాలుష్యాన్ని ప్రోత్సహించడాన్ని లేదా ప్రజల ఆరోగ్యంతో రాజీపడే కార్యకలాపాలకు ఏ మతం కూడా మద్దతు ఇవ్వదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం కాలుష్య.
రహిత వాతావరణంలో జీవించడం ఒక ప్రాథమిక హక్కు. ఏ మతం కూడా కాలుష్యాన్ని ప్రోత్సహించే లేదా ప్రజల ఆరోగ్యంతో రాజీపడే చర్యలను ప్రోత్సహించదని మేం భావిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది.