ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతిచెందారు.కొంటాలోని బెజ్జీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో మూడు ఆటోమేటిక్ ఆయుధాలతో సహా పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa