జొన్నలపాడు గ్రామంలోని శ్రీరామమందిరం వద్ద మంగళవారం గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో పలు భజన బృందలతో భజన కార్యక్రమం సోమవారం నిర్వహించారు.
అనంతరం ఈ సమ్మేళనానికి విచేయనున్నజీహెచ్ హెచ్ ఎఫ్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు వెలగపూడి ప్రకాశరావు, పిన్నమనేని శ్రీనివాసరావులచే హిందూ ధర్మం పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జొన్నలపాడు గ్రామస్థులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa