బొబ్బిలి మాజీ సైనిక సంఘం అధ్యక్షులు రేవళ్ళ కిరణ్ కుమార్ బుధవారం బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో బొబ్బిలిలో పరిశ్రమల శాఖ మంత్రి కె శ్రీనివాసును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మాజీ సైనికుల సమస్యలను ఆయనకు వివరించి పరిష్కరించాలని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa