కర్ణాటకలోని బలియూర్ లో రోడ్డు దాటుతున్న బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది. స్కూల్ నుంచి బయటకు వచ్చిన 7 ఏళ్ల బాలుడు రోడ్డు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది.
దీంతో బాలుడు రోడ్డుపై దొర్లుతూ 10 అడుగుల దూరంలో పడ్డాడు. అక్కడున్నవారు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa