ప్రపంచంలో అత్యంత పవిత్రమైన సంబంధాలు ఏవి అని అడిగితే? ప్రతి ఒక్కరూ తల్లి-కొడుకు, తండ్రి-కూతురు, అక్క-తమ్ముడు, అన్న-చెల్లెలి బంధం అత్యంత చూస్తారు.కానీ ఈ సంబంధాలకు సంబంధించిన కొన్ని సిగ్గుమాలిన విషయాలు కొన్ని బయటపడుతుంటే ఎవరికైనా రక్తం ఉడికిపోతుంది. అలాంటి వార్తలు వినడానికి కూడా సిగ్గుగా అనిపించినా ఈ కలియుగంలో తప్పక వినాల్సిన దుస్థితి దాపురించింది. సొంత చెల్లిని ప్రేమించిన సోదరుడ్ని, కోడలిపై కన్నేసిన మామ గురించే ఇప్పటి వరకు విన్నాం. కాని ఒకరికొకరు ఇష్టపడి వివాహం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. కాని అలాగని రక్త సంబంధాలను వివాహబంధాలుగా మార్చుకున్న ఒక జంటకు సంబంధించిన వీడియో మీకు చూపిస్తున్నాం. వాళ్లు చేసిన పనికి సమాజమే సిగ్గుతో తలదించుకుంటే వాళ్లు మాత్రం ఎంత ధైర్యంగా..నిస్సిగ్గుగా తప్పును సమర్దించుకుంటున్నారో వారి మాటల్లోనే వినండి. ఈ వీడియోలో ఓ అమ్మాయి ప్రజలడిగే ప్రశ్నలకు చెప్పే సమాధానం వింటే ప్రతీ ఒక్కరికి కోపం వస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో అసలు విషయం ఏముందంటే 20ఏళ్ల ఓ అమ్మాయి 50సంవత్సరాల వయసున్న తన తండ్రిని పెళ్లి చేసుకుంది. అతని పక్కనే నిలబడి సిగ్గులేకుండా మాట్లాడుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో మీరిద్దరూ ఎవరు? అని ప్రశ్నిస్తే దీనికి ఆ యువతి నుంచి వచ్చిన సమాధానం మా నాన్నని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నానంటూ ధైర్యంగా ప్రపంచానికి చాటిచెప్పింది. మా బంధానికి ఎవరూ మద్దతు ఇవ్వలేదు. కానీ మేం పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ చేసినా, చేయకపోయినా పర్వాలేదని చెప్పింది. ఇదే విషయాన్ని సదరు తండ్రిని అడిగితే అవును అంటూ బదులిచ్చాడు. అవును కాబట్టే కదా కలిసి ఉన్నామని చెప్పాడు అంతే కాదు ఇప్పుడు మీకొచ్చిన సమస్య ఏంటని అన్నాడు. మీ తండ్రిని వివాహం చేసుకోవడానికి సిగ్గు అనిపించ లేదా అంటే ఆ అమ్మాయితో పాటు తండ్రి కూడా స్పందించాడు. హే మిత్రమా, మీరు ఏ యుగంలో జీవిస్తున్నారు? ఎందుకు సిగ్గుపడాలి? బాలిక తన వయసు 24 నా వయసు 50 ఏళ్లని ఆమె తండ్రి చెప్పాడు. మరి వీడియో ఎందుకు తీస్తున్నారంటే మా గురించి ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నామని నిస్సిగ్గుతా చెప్పింది
एक बेटी ने अपने बाप से शादी कर ली और बाप ने अपनी बेटी से शादी कर ली।
हिंदू रीति रिवाज के अनुसार सादी मंदिर में संपन्न हुई उसके बाद मीडिया से बात की किसी को अब दिक्कत नहीं होनी चाहिए दोनों सहमत हैं दोनों राजी हैं। pic.twitter.com/cSY6Yytcv5
— Jaysingh Yadav SP (@JaysinghYadavSP) November 27, 2024