ఆనందపురం మండలం వెల్లంకి గ్రామం బిజెపి పార్టీ కార్యాలయంలో అంత్యోదయ సిద్ధాంత కర్త జన సంఘ వ్యవస్థాపకులు స్వర్గీయ పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ జన్మదినం సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పాడ అప్పారావు, పి. వి. వి ప్రసాద్ పట్నాయక్, మీసాల రామానాయుడు పాల్గొని మాట్లాడుతూ.. భారత మాత ముద్దు బిడ్డ అని, ఏకాత్మ మానవతా వాద అని బిజెపి మార్గ దర్శకులని పేర్కొన్నారు.