తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ హయాంలో లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల అవశేషాలతో తయారు చేసిన నెయ్యిని వినియోగించిన పాపానికి పరిహారంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అనకాపల్లి.
జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొలతల రామకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాయుశ్చిత దీక్ష కార్యక్రమం బుధవారం నాటికి మూడో రోజుకి చేరుకుంది. , జనసేనతో పాటు కూటమి కార్యకర్తల నాయకులు పాల్గొంటున్నారు.