గాయక ఘంటసాల 102వ జయంతి వేడుకలు ఘంటసాలలోని కళాతోరణం వద్ద బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాటలు పోటీలను ప్రారంభించారు. తొలుత గాయక ఘంటసాల.
విగ్రహానికి ఘంటసాల పీహెచ్సీ వైద్యులు వేమూరి ప్రమోద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి జెడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, టిడిపి నాయకులు బండి పరాత్పరరావులు పూలమాలవేసి నివాళులర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa