ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతుచిక్కని వ్యాధి.. 150 మంది మృతి

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2024, 02:37 PM

కరోనా తర్వాత ప్రపంచ దేశాలు ‘బ్లీడింగ్'బ్లీడింగ్ ఐ వైరస్’వైరస్' మహమ్మారికి గజగజ వణకుతున్నాయి. ఈ అంతుచిక్కని వ్యాధి కాంగోలోని క్వాంగో ప్రావిన్సులో మారణహోమాన్ని సృష్టిస్తోంది.
కేవలం 15 రోజుల్లో(నవంబర్ 10-25 తేదీల్లో) 150 మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో ఆ దేశంలో హెల్త్‌ ఎమర్జెన్సీని అధికారులు జారీ చేశారు. ఈ మరణాలకు కారణాలను తెలుసుకునేందుకు రోగుల నుంచి నమూనాలు సేకరించేందుకు ఒక వైద్య బృందం పాంజీ హెల్త్‌ జోన్‌ చేరుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com