ప్రపంచ దేశాలకు సైతం స్ఫూరిదాయకుడు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని కొత్తపేట సెంటర్ మరియు పంచాయితీ కార్యాలయం.
ఆవరణలోఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ముందు చూపుతో రాసిన రాజ్యాంగం ద్వారా భారత్ లో ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాల్లో కీర్తించబడుతుందన్నారు.