రైతులకు ఆధార్ తరహా ప్రత్యేక కార్డులు త్వరలో మంజూరు చేయనున్నారు. రైతు సంక్షేమ, ప్రభుత్వ పథకాల సత్వర అమలుకు వీలుగా ప్రత్యేక కార్డుల జారీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. దేశంలోని రైతులందరికీ ఈ కార్డురు అందజేయనున్నారు. ఈ కార్డుల నమోదు ప్రక్రియను అతి త్వరలోనే చేపట్టనున్నారు. అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నమోదు వ్యవస్థ నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa