బొబ్బిలి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం నీటి సంఘాల ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ఎంపీడీవో పి. రవికుమార్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేజర్, మైనర్ పరిధిలోని 13 సంఘాలకు 353. 29 ఎకరాల ఆయకట్టు గాను 3, 115 మంది పురుషులు, 1, 270 మంది మహిళ ఓటర్లు ఉన్నారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa