విశాఖలోని కృష్ణా కాలేజీ సమీపంలో వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, శాసనమండలి సభ్యురాలు వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, ద్రోణంరాజు శ్రీవత్సవ, పి. రమణి కుమారి, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.