ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని మంగళవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ కలిశారు. పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితులు.
పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలు గురించి వివరించారు. కాకినాడ సెజ్ వ్యవహారంలో వైసీపీ నేతలు పాల్పడిన అవినీతి అక్రమాలు, భూదోపిడీ గురించి బహిర్గతం చేసిన విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.