RBI కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఆర్‌బీఐ 26వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ వచ్చే మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. గతంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా పనిచేశారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ పదవీకాలం డిసెంబర్ 10తో ముగిసింది. కొత్త గవర్నర్ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. కొత్త గవర్నర్‌గా సంజయ్‌ను కేంద్రం నియమించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa