Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Thu, Dec 12, 2024, 08:26 PM
వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన పాలెపోగు రాంబాబును వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com