మదనపల్లిలో జిల్లా కలెక్టర్ ఆదేశాలను భేఖాతర్ చేస్తూ శుక్రవారం పలు ప్రైవేట్ స్కూలు, కళాశాలలు పనిచేశాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ తెలిపారు. శుక్రవారం మదనపల్లిలో ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవులు ప్రకటించినా ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు యధావిధిగా తెరిచి జిల్లా కలెక్టర్ ఆదేశాలను భేఖాతర్ చేశారని ఆయన ఆరోపించారు.