చంద్రబాబు హామీలని నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారు. దగా పాలనపై రైతన్నల తొలి పోరాటం విజయవంతం అయ్యిందని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు తోడుగా నిలిచిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ ఆయన అభినందనలు తెలుపుతూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.