ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలిక అపహరణ ఘటనలో రాహుల్ అరెస్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 04:50 PM

బాలిక అపహరణ కేసులో నిందితుడ్ని గుడివాడ ఇన్ చార్జ్ డీఎస్పీ అబ్దుల్ సుభాన్ శనివారం అరెస్టు చేశారు. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం ఓ అపార్ట్ మెంట్లోఅపార్ట్మెంట్లో పని చేస్తున్న కాపలాదారు.
కుమార్తెను అదే అపార్ట్ మెంట్లోఅపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న రాహుల్ ఇటీవల అపహరించగా పోలీసులు కేసు నమోదు చేశారు. 5రోజుల తర్వాత బాలిక గుడివాడ చేరుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాహుల్ ని శనివారం పెదకాలువ సెంటర్లో అరెస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa