పట్నాలో బీపీఎస్సీ అభ్యర్థులపై జరిగిన లాఠీఛార్జీని రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ నేత ప్రశాంత్ కిశోర్ ఖండించారు. పేపర్ లీక్‌పై పోరాడుతున్న యువతపై పోలీసులు అనుసరించిన వైఖరి సరికాదని వ్యాఖ్యానించారు.
జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. అయితే సరిగ్గా లాఠీఛార్జి జరిగే సమయంలో అక్కడ లేకుండా ప్రశాంత్ కిశోర్ వెళ్లిపోయారని విద్యార్థులు ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa