ఆసీస్‌తో సిడ్నీలో జరగబోయే BGT ఐదో టెస్టు మ్యాచ్‌తో భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతను బీసీసీఐకి తెలిపినట్లు పలువురు అంటున్నారు.
ప్రస్తుతం రోహిత్ ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమవుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో వైఫల్యమే మూటగట్టుకున్నాడు.