రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సులో 45 మంది ప్రయాణికులతో ఉజ్జయిని నుంచి ఢిల్లీకి వెళ్తోంది. ఈ క్రమంలో దౌసా జిల్లాలో బస్సు ప్రమాదానికి గురైంది.
ఓ ట్రక్కును బలంగా ఢీ కొట్టడంతో 30 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.