ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే వారిలో బ్రెయిన్ ఫాగ్ అనే మానసిక రుగ్మతను సైంటిస్ట్‌లు గుర్తించారు. మెదడు పనితీరును బ్రెయిన్ ఫాగ్ తగ్గిస్తుందని చెబుతున్నారు. దీని వల్ల ఏకాగ్రత లేకపోవడం.
జ్ఞాపకశక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి, నిద్రలేమి, పని భారం వల్ల చాలా మంది బ్రెయిన్ ఫాగ్ బారిన పడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు.