బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఓ యువతి రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒంటరిగా రోడ్డుపై నడిచి వెళ్లినట్లు తెలిపింది. రొమాంటిక్ వేషధారణలో ఉన్న తనను ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తారా.
లేదా మరేదైనా చేస్తారా అని పరీక్షించేందుకే అలా చేశానని తన ఇన్స్టాలో చెప్పింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం.. ‘నువ్వు ఢిల్లీలో నడుస్తే తెలిసేది’ అని కామెంట్లను పెట్టారు.