ప్రపంచ వ్యాప్తంగా హిందువులు వైకుంఠ ద్వార దర్శనంపై మాట్లాడుకుంటున్నారని TTD ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన.
మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. 10రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు TTD అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. ఈ నెల 10న ఉదయం 4.30గంటలకు ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు.