విటమిన్-డీ సమృద్ధిగా ఉండే ఆహారం గుండె జబ్బులను తగ్గించగలదని కార్డియాలజిస్ట్‌లు చెబుతున్నారు. దీని కోసం రోజు తీసుకునే డైట్‌లో కొన్ని పదార్థాలను చేరిస్తే సరిపోతుందట.
కొత్తిమీర, పాలు, పెరుగు, చీజ్, చేపలు వంటి వాటిలో విటమిన్-డీ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఉదయాన్నే ఎండలో గడిపితే విటమిన్-డీ లభిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.