శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకు CID కస్టడీలో చిత్రహింసల కేసులో GGH మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆమె దాఖలు చేసిన.
ముందస్తు బెయిల్ పిటిషన్‌ను AP హైకోర్టు కొట్టివేసింది. GGH సూపరింటెండెంట్‌గా ఆమె తప్పుడు నివేదిక ఇచ్చారంటూ రఘురామ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.