ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మహరాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం దారుణం జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 20 ఏళ్ల యువతిపై ఆటో డ్రైవర్, అతని స్నేహితుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
వారి చెర నుంచి యువతి తప్పించుకుని పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి .. నిందితులైన దీపక్, సూరజ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.