మానవ సంబంధాలను కొనసాగించాలన్నదే కార్తీక మాస వనభోజనాల ముఖ్య ఉద్దేశం అని సత్యవేడు అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ బ్రహ్మయ్య చెప్పారు.
సోమవారం స్థానిక అటవీ అభివృద్ధి సంస్థ వనరాజా విజ్ఞేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏపీఎఫ్టీసీ ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజనాల మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సత్యవేడు ఫారెస్ట్ రేంజర్ త్రినాత్త్రినాథ్ రెడ్డి హాజరయ్యారు.