గిరిజనులకు అండగా జాతీయ షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ పనిచేస్తోందని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ మెంబర్ జాతు హుస్సేన్ పేర్కొన్నారు. మంగళవారం కదిరి రూరల్ పరిధిలోని రామ్ దాస్ తండా, బోడి నాయక్ తాండ, నాయక్ తండలో అయన పర్యటించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ రాజ్యాంగం 89వ చట్టం సవరణ ద్వారా 2003 లో షెడ్యూల్డ్ తెగల కొరకు జాతీయ కమిషన్ పనిచేస్తుందని ఆయన తెలిపారు.