ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో విషాద ఘటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 12:01 PM

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్సై ఏజీఎస్ మూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఆయన.. ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com