నిడదవోలు గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ నంగాలమ్మ తల్లి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కందుల దుర్గేష్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.