దక్షిణాఫ్రికా టీ20 లీగ్ రసవత్తరంగా జరుగుతోంది. బుధవారం (ఫిబ్రవరి 05) న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 184 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో జోబర్గ్ సూపర్ కింగ్స్ 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే సెంచూరియన్‌లోని స్పోర్ట్‌పార్క్ గ్రౌండ్‌లో జరిగిన దక్షిణాఫ్రికా T20 లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఫాఫ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Absolutely FAF-tastic Faf du Plessis continues to defy the laws of physics #BetwaySA20 #SECvJSK #WelcomeToIncredible pic.twitter.com/WAnGnTex5P
— Betway SA20 (@SA20_League) February 5, 2025
![]() |
![]() |