గుత్తి మండలం బసినేపల్లి గ్రామాంలోని.. ఎంపీపీ పాఠశాల హెచ్ఎం కె.వి సత్యనారాయణ రావు అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
మృతిపై ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు సయ్యద్ బాషా. మాజీ విద్యా కమిటీ చైర్మన్ భాష. తదితరులు ప్రగాడ సంతాపం తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో వారు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఆయనకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
![]() |
![]() |