రాప్తాడు నియోజకవర్గం చెన్నే కొత్తపల్లి మండల కేంద్రంలోని సీహెచ్సీ వైద్యశాలలో శుక్రవారం గుండె నొప్పికి ఉచితంగా వేసే స్టేమి ఇంజక్షన్ పై ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా డాక్టర్ గండికోట రాజారెడ్డి మాట్లాడుతూ గుండెపోటు లక్షణాలకు త్వరితగతిన ఇంజక్షన్ చేసి ప్రజల ప్రాణాలను రక్షించే ఈ కార్యక్రమాన్ని గుండె జబ్బుల రోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
![]() |
![]() |