ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి చక్రత్తాళ్వార్‌కు చక్రస్నానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2019, 01:14 AM

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన సోమ‌వారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 7.30 నుండి 9.00 గంటల వరకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉద‌యం 9.00 గంటల వరకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగనుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa