ఉత్తరాది రాష్ట్రాల్లలో కూటమి నేతల ప్రచారంపై నెట్టింట చర్చ జరుగుతోంది. BJPతో పొత్తులో భాగంగా.. AP CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్, ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం చేశారు.
ఈ రెండు రాష్ట్రాల్లో BJP విజయం సాధించింది. దీంతో AP నేతల హవా ఉత్తరాదిలో కూడా పనిచేసిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇద్దరూ కూడా తెలుగు వాళ్లు ప్రభావితం చేసే నియోజకవర్గాల్లో పర్యటించి.. BJP గెలుపులో భాగం కావడంతో ట్రెండింగ్ లోకి వచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa